నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వర్దన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటా..... సమస్యలపై పోరాడుతా - ఆరూరి రమేష్.

 










*పర్వతగిరి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పర్వతగిరి మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.*

ఈ సందర్బంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ......

👉2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న....

👉పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్న....

👉నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడమే ప్రథమ కర్తవ్యం....

👉పార్టీ నాయకులను, కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపిటిసిలుగా గెలిపించుకోవడమే లక్ష్యం....

👉2014, 2018లో పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేశారు....

👉ఈ ఎన్నికలలో జరిగిన దానికి ఎవరు బాధ పడవద్దు.....

👉 ప్రజల మధ్య ఉంటు సమస్యలపై పోరాడుతా..

👉ప్రజా సంక్షేమమే మన లక్ష్యం.....

👉పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేశారు.....

👉పార్టీ కోసం పాటుపడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు....

👉ఉద్యమ పార్టీ మనది.... ఉద్యమ స్పూర్తితోనే ముందుకు వెళ్దాం....

👉త్వరలో జరగబోయే సర్పంచ్,పార్లమెంట్  ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి....

👉మీ బిడ్డ అరూరి.... మీ వెంటే ఉంటాడు.....

👉మీ కష్ట సుఖలలో పాలుపంచుకుంటా.....

👉24గంటలు అందుబాటులో ఉంటా....

👉గ్రామాలే నాకు దేవాలయాలు, ప్రజలే నాకు దేవుళ్ళు.....

👉ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం....

👉ఎవరూ అధర్య పడవద్దు.....

👉మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్దాం.....

👉రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేద్దాం....

👉నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ శీరస్సు వంచి నమస్కరిస్తున్న.....

👉 కాంగ్రెస్స్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలి..

👉 వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా..

👉నియోజకవర్గoలో జరిగే అభివృధ్ది కొనసాగించాలి...

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుమార్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్,ఎంపిపి కమల - పంతులు,పాక్స్ చైర్మన్ మనోజ్, దేవేందర్,వైస్ ఎంపిపి రాజేశ్వర రావు,మాజి మార్కెట్ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి,మండల రైతు బందు కో ఆర్డినేటర్ శ్రీను,మాజి మార్కేట్ డైరక్టర్ ఏకాంతం గౌడ్,మాజి జెడ్పీటీసీ రాములు,సీనియర్ నాయకులు భాస్కర్ రావు, వెంకటేశ్వర రావు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,గ్రామ శాఖ అద్యక్షులు,మాజి సర్పంచులు,బూత్ కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు....



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు