రాష్ట్ర స్థాయి యువ ఉత్సవం పోటీలో ప్రథమ స్థానం పొందిన అఖిల
నెహ్రూ యువకేంద్ర సంఘటన -హైదరాబాదు మరియు కోఆపరేటివ్ శిక్షణ కేంద్రం వారు గత సంవత్సరం డిసెంబర్ 28,29 తేదీలలో నిర్వహణ చేసిన రాష్ట్ర స్థాయి యువ ఉత్సవం లో భాగం గా డిక్లమేషన్ పోటీలో ఖమ్మం జిల్లా కు చెందిన కుమారి కనకపూడి అఖిల ప్రథమ స్థానం పోందినందుకు గాను జాతీయ యువ క్రీడా మంత్రిత్వ శాఖ వారు సర్టిఫికేట్ బహూకరించారు.ఈ సందర్భం గా కుమారి అఖిల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ పోందినందుకు చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వెల్లడి చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి