ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం గా నడుచుకోవాలి!! -అరూరి

 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 43 వ డివిజన్ సత్య సాయి కాలనీలో జాతీయ జెండానీ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం  అమలు లోనికి వచ్చిన  గణతంత్ర  దినోత్సవాన్ని  పురస్కరించుకుని  ప్రతి  ఒక్కరు రాజ్యంగ  స్ఫూర్తికి అనుగుణంగా,ప్రజాస్వామ్య  పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని  అన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు