వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని దర్శించుకున్న మంత్రి సీతక్క!!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ను కుటుంబ సమేతంగా రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు దర్శించుకున్నారు
కొోడెను కట్టి మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు
అనంతరం మాట్లాడుతూ రాజన్న దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు రాజన్న ను దర్శించుకుంటారు అని భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి