మాజీ ఎమ్మెల్యే అరూరిని కలిసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు....










బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అదైర్య పడవద్దని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం కొనసాగిద్దామని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు