తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం!!!

 

రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయమన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక దివ్యాంగ మహిళకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఆమెను కలిశారు. ఆమెకు ఉద్యోగం కల్పించడానికి ఆమె ఫైల్‌పై సంతకం పెట్టనున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గెను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. రేపు తన ఇంటి నుండి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంకు వెళ్లనున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు