అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన అరూరి
భారత రాజ్యాంగ రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపేరగని కృషి చేసిన మహానుభావుడు డా. బి అర్ అంబెడ్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ లోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ గారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి