మేడారం ని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత

 






మేడారం సమ్మక్క- సారలమ్మ ని దర్శించుకోవడానికి విచ్చేసిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ *కల్వకుంట్ల కవిత* గారిని మాజి మంత్రి వర్యులు *ఎర్రబెల్లి దయాకర్ రావు* గారితో కలిసి పూల మొక్కతో స్వాగతం పలికిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు *అరూరి రమేష్*  గారు..

అనంతరం హన్మకొండ జిల్లా బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అద్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారి అధ్వర్యంలో  ఎమ్మెల్సీ కవిత గారు  నిర్వహించిన ప్రెస్స్ మీట్ కార్యక్రమంలో అరూరి రమేష్ గారు పాల్గొన్నారు..

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు