ఆరూరి గెలుపుకై ఇంటింటి ప్రచారం
హాసన్ పర్తి: 66వ డివిజన్ కేంద్రంలో డివిజన్ అధ్యక్షులు *పాపిశెట్టి శ్రీధర్* గారి పిలుపుకై 31వ బూత్ ఇంచార్జ్ *పిట్టల.కుమారస్వామి* గారి ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్న గారి గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వస్తున్న తరుణంలో మరోసారి ఆరూరి రమేష్ అన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో 100 ఓట్ల ఇంచార్జ్ లు వల్లాల గణేష్,జిర్ర.అనిల్ కుమార్, మాటేటి.కుమారస్వామి, ఎలుకరాజు.కుమారస్వామి, శీలం.గోపీచంద్,శీలం. జయ ప్రకాష్,పెద్దమ్మ.సమక్క,గుండవేని.మురళి కృష్ణ, పత్తిపాక.అరుణ్ కుమార్,కుక్కల. జ్ఞానేశ్వర్,పిట్టల. నరేష్,దాసరి.నగేష్ కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు....💐💐💐🚗🚗🚗🌹🌹🌹
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి