బిఅర్ఎస్ పార్టీ లో భారీగా చేరిన పైడిపల్లి స్టాలిన్ నగర్ గుడిసె వాసులు

 










సిపిఎం పార్టీ నుండి బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి అధ్వర్యంలో చేరికలు..


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్ గారు...


గ్రేటర్ వరంగల్ 3 వ డివిజన్ పైడిపల్లి స్టాలిన్ నగర్ కి చెందిన గుడిసె వాసులు సీపిఎం పార్టీ నుండి 200 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీలోకి వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో బి అర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగిందీ..


ఈ సందర్భoగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ కేసిఆర్ గారి 2023 మానిఫెస్టో కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అభివృద్ధి చేస్తున్న బి అర్ ఎస్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటందని అన్నారు...


పార్టీలో చేరిన వారిలో  అక్కనపల్లి యాదగిరి, జన్ను చిట్టి , ప్రవీణ్,ప్రసంగి,రాజలింగం,వినయ్, సమ్మయ్య ,నాగరాజు,కనకలక్ష్మి,ప్రేమలత, ఈశ్వర్, లక్ష్మీ, స్రవంతి,సీత,శ్రీశైలం,నీలమ్మ,కల్పన, సరిత రావు, వీరితో పాటు పలువురు పార్టీలో చేరడం జరిగింది...


ఈ స్థానిక డివిజన్ కార్పొరేటర్ జన్ను షిబా రాణి - అనిల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు