ఓటరు మహాశయా!! పార్ట్ 1


 

బీరు, బిర్యానీ తీసుకొని ఓటు వేసి ఐదేల్ల పాలనను ఎవరికో ఓకరికి అప్పచెబుతున్నారా???


బీరు బిర్యానీ ఐదేల్లకు ఏం సరిపోతాయి??? 


రోజుకు ఓక ఫ్యామిలీ ప్యాక్ బిర్యనీ, బీరు చొప్పున ఐదేల్ల కు 



అంటే 


(5x365రోజులు)

= 1825 రోజులు 

(వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు )


అడగండి ..


అప్పుడు తెలుస్తుంది!! నాయకుడు మనకోసం పాలన చేస్తాడా లేక తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తాడా అని!!! ఓకవేల తనకోసం కాదు మనకోసం పనిచేస్తాడు అంటే ఖచ్చితంగా మీకు ప్రాధాన్య త ఇస్తాడు.. 


ఓక పూట బీరు, బిర్యానీలకు అమ్ముడు పోయి మీ ఐదేల్ల జీవితాన్ని, మీ కుటుంబ భవితవ్యం ను అసలు మనల్ని సరిగ్గా పట్టించుకుంటాడో లేదో గ్యారంటీ లేని,వారంటీ లేని అభ్యర్థులకు అనవసరంగా అంటగట్టి మన విలువైన ఓటు ను నాశనం చేసుకోవద్దు!!!! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


జై తెలంగాణ

జై భారత్

జై యాదాద్రి లక్ష్మీ నృసింహ

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు