అరూరి ఎన్నికల పర్యటన వివరాలు!!!

 


ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారు రేపు అనగా *18.11.2023 శనివారం ఐనవోలు మండలం లోని పలు గ్రామాల్లో  ప్రచారంలో పాల్గొంటారు...*



1) నర్సింహులగూడెం


2) ముల్కలగూడెం


3) కొండపర్తి


4) వనమాల కనపర్తి


5) ఉడుతగూడెం


6) లింగమొరిగూడెం


7) రాంనగర్


8) ఒంటిమామిడిపల్లి


కావున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొనగలరు...


*PA to Aroori Ramesh Garu*

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు