మా రాముడి గుడి కి సహకరిచినందుకు క్రుతఙతలు !!!




ఓటరు అభిప్రాయం 

నాకు నెల వారీ జీతం 50000 వరకు వస్తుంది...నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను.. మా కాలనీ లో అందరూ ఉద్యోగాలు చేస్తున్న వారే!!  నేను బిజేపి పార్టీ అభిమానిస్తా!!!  నాకు రాముడు అంటే ఎంతో ఇష్టం మా ఎంప్లాయిస్ కాలనీ లో ఉన్న ఎంప్లాయిస్ అందరం కలిసి మా ఎంప్లాయిస్ కాలనీ పార్క్ స్థలంలో రామ మందిరం నిర్మాణం చేయాలనుకున్నాం!!  కానీ మాకు డబ్బులు లేవు.. ఎవరిని అడగాలో తెలియదు.. ఐతే మేము అందరం కలిసి రామ మందిరం పేరు తో ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది  అని నిర్ణయానికి వచ్చాం!!! అప్పుడు మనకు విరాలాలు బాగా వస్తాయి అనుకున్నాం!! దాన్ని ధర్మం కోసం వాడితే బాగుంటుంది అని అనుకున్నాం!!!! పోయిన నెలలోనే మేము అందరం కలిసి రామ మందిరం నిర్మాణం కోసం సహకరించండి అని మా ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి విన్నవిస్తే వద్దనకుండా మాకు *43 లక్షలు కేటాయింపు చేసారు!!* మోన్ననే బోర్ వెల్ వేయడం జరిగింది!! ఇప్పుడు మాకు ఎంతో సంతోషం గా ఉంది!!  మేము ఆలయం లో సేకరించిన విరాలాలు ఎప్పటికప్పుడు మా కాలనీ వాసులకు చెబతూనే వున్నాం!!! ప్రతీ లెక్క చూపిస్తూనే ఉన్నాం!!! ఇప్పుడు మాకెంతో సంతోషం గా ఉంది!!! మా రాముడి గుడి కి సహకరిచినందుకు క్రుతఙతలు !!!

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు