బ్రేకింగ్ న్యూస్:కాంగ్రెస్స్ పార్టీకి భారీ షాక్
అరూరి రమేష్ గారి అధ్వర్యంలో బిఅర్ఎస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎంపిటిసిలు..
పర్వతగిరి మండలం దౌలత్ నగర్ ఎంపిటిసి మాలోత్ కాంతమ్మ - లాలూ మరియు గోపనపల్లి ఎంపిటిసి సురం రమేష్ గారు ఈరోజు కాంగ్రెస్స్ పార్టీ కి రాజీనామా చేసి బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో బి అర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది...వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి