ఆరూరి గెలుపుకై జోరుగా ప్రచారం....!!!
ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ BRS పార్టీ అభ్యర్థి శ్రీ ఆరూరి రమేష్ గారి గెలుపుకై గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర కాలనీలో ఇంటింట ప్రచారం ముమ్మరంగా సాగింది.ఈ కార్యక్రమంలో BRS పార్టీ 66వ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు,డివిజన్ నాయకులు వీసం రవీందర్ రెడ్డి,ముద్దసాని సురేష్,వేల్పుల తిరుపతి,పుల్ల నరేష్,తాళ్ళ సంపత్,నల్ల కిరణ్,దాది నాగరాజు,కందుకూరి సాయి చందు,కాజీపేట అన్నమాచార్య,పోలెపాక నిశాంత్,గంట మధు రెడ్డి,ఆకునూరి సురేందర్,గరిగే అనిల్, తదితర యూత్ నాయకులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి