జోరుగా బిఅర్ఎస్ పార్టీలో చేరికలు
బిజేపి పార్టీ నుండి బి అర్ ఎస్ లో చేరిన 100 మంది పార్టీ శ్రేణులు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్ గారు
వర్ధన్నపేట మండలం ఉప్పర పల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ పార్టీ నుండి బిఅర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో బిఅర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
కేసిఆర్ గారి 2023 మానిఫెస్టో కో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అభివృద్ధి చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీని ప్రజల ఆదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అరూరి రమేష్ గారు అన్నారు...
పార్టీలో చేరిన వారిలో బీజేపీ మహిళ మార్చ మండల అధ్యక్షురాలు ఇళ్ళంద రాణి,తక్కలపల్లి రవీందర్ రావు, కోమాoడ్ల ముకుంద రావు, అమరగొండ దూడయ్య, వడి కుమారస్వామి,ఇళ్ళందుల రాణి,లక్ష్మణ్, బీరయ్య,నాగరాజు, రవి,రాజు, మహేందర్, డేవెందర్,బాబు,రవీందర్ రాజలింగం వీరితో పాటు పలువురు పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి