కాంగ్రెస్ బిజెపిల నుండి భారీగా చేరికలు..








ఆరూరి సమక్షంలో BRS లో చేరిన 66వ డివిజన్ యువత_


_కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన BRS పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు_


గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి 66వ డివిజన్ కు చెందిన పలువురు బిజెపి కాంగ్రెస్ లకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు 2023 కేసీఆర్ గారి మేనిఫెస్టో కు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారి సమక్షంలో GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు *పాపిశెట్టి శ్రీధర్ గారి* ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరారు.పార్టీ లో చేరిన వారిలో బిజెపి నుండి పెండ్యాల ప్రశాంత్, వేల్పుల చక్రవర్తి,మారం శ్రీకాంత్,శీలం ధీరజ్, కార్తీక్,సిద్దు గొల్ల,మణి మారం, రాజేష్, శ్రీను కొమ్మా, రాకేష్ మారం,బాబులు, అవినాష్,కౌషిక్,వంశీ వేల్పుల,నంద ప్రశాంత్,నంద వెంకటేష్, కోర్ ప్రశాంత్, కోరే శివాజీ కోరె రామ్, కోరె లక్ష్మణ్, అబ్బనవేణి రణధీర్, ఎజ్జిగిరి జగన్, కాలే రాజేష్ చేరారు....


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు