నివాళులు అర్పించిన పాపిశెట్టి శ్రీధర్!!!
గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి 66వ డివిజన్ కు చెందిన వేల్పుల రవీందర్ గారి తండ్రి వేల్పుల మల్లయ్య గారు మరణించగా విషయం తెలుసుకున్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారు మల్లయ్య గారి పార్థివదేహానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మేకల రాజేందర్,ఆరేపల్లి శ్రావణ్,వేల్పుల తిరుపతి,వేల్పుల సాయి కుమార్ యాదవ్,ఆకుల ప్రభాకర్,మొట్టె అర్జున్ తదితరులున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి