అరూరి కి మద్దతు తెల్పిన గౌడ కులస్తులు
గ్రేటర్ వరంగల్ 64 మరియు 46 వ డివిజన్లకు చెందిన గౌడ కులస్తులు బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ హన్మకొండలోని అరూరి రమేష్ గారి నివాసంలో డివిజన్ కార్పొరేటర్లు అవాల రాధిక రెడ్డి మరియు మునిగల సరోజన - కరుణాకర్ గారి అద్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది...
ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, 64వ డివిజన్ కార్పొరేటర్ రాధికా రెడ్డి,46వ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్,గౌడ సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్,ఉపాద్యక్షులు రాజు గౌడ్,సంపత్ గౌడ్,సదానందం గౌడ్,సంపత్ గౌడ్,అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి