అరూరి రమేష్ గారికి బట్టుపల్లి మాల కులస్తుల మద్దతు !!


 





వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 44 వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన మాల సంఘం కులస్తులు బి.అర్.ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి గెలుపుకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం  జరిగింది.

పార్టీలో చేరిన వారిలో శేషాద్రి పోశయ్య, బోందుగుల రాజు, సాదు శ్రీను, శేషాద్రి రాజు, శేషాద్రి లక్ష్మీనారాయణ, శేషాద్రి పుష్ప, చిట్యాల మౌనిక గారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ 44వ డివిజన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, కాజీపేట మండలం రైతు బందు సమితి అధ్యక్షులు సంపత్ రెడ్డీ, వేణు రంజిత్, రవి తదితరులు  కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు