66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ పరామర్శ!!
గుడి కందుల శాంతమ్మ గారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన BRS పార్టీ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్
హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో గుడి కందుల శాంతమ్మ అకాల మరణం చెందడం తో బిఆర్ఎస్ పార్టీ 66వ డివిజన్ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్ గారు వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. వారి వెంట రజక సోదరులు గోపరాజు కనక స్వామి, గోపరాజు నరసయ్య, గోపరాజు రాజు, గుడి కందుల రాజు, తదితర రజక సోదరులు మరియు BRS పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు పాల్గొని నివాళులు అర్పించారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి