66 వ డివిజన్ ఆటో యూనియన్ వద్ద బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
హాసన్ పర్తి మండల కేంద్రంలోని 66 వ డివిజన్ ఆటో యూనియన్ డ్రైవర్స్ ని కలిసి వర్ధన్నపేట నియోజకవర్గం BRS ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన BRS నాయకులు, జన్ను కిషన్, తాళ్ల రవి, బోడ ప్రమోద్, మేకల కన్నయ్య, ఆరేపల్లి రాజ్, గొర్రె సాంబయ్య, మట్టెడ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి