అరూరి కి మద్దతు తెల్పిన 65 డివిజన్ గౌడ కులస్తులు

 




గ్రేటర్ వరంగల్ 65 డివిజన్ చింతగట్టు కు చెందిన గౌడ కులస్తులు బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ హన్మకొండలోని *అరూరి రమేష్* గారి నివాసంలో డివిజన్ కార్పొరేటర్గుగూలోతు దివ్య రాణి రాజు నాయక్  మరియు డివిజన్ నాయకులు నద్దునూరి నాగరాజు  గారి అద్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది...


ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడు జనగాని రమేష్,ఉపాద్యక్షులు మోటపోతుల రవీందర్ గౌడ్, ఎరుకొండ శంకరయ్య, బత్తిని సారయ్య గౌడ్, మొడెం లింగయ్య, జనగానీ మొగిలి, శ్రీనువాస్ గౌడ్,మోటపోతుల వెంకటేశ్వర్లు గౌడ్, జనగాని బాలరాజు గౌడ్, జనగాని రాజు గౌడ్, జనాగని సృజన్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు భూపాల్ గౌడ్,పోలంపల్లి మల్లేశం, రాము, సాగర్, నిరంజన్,తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు