56 వ డివిజన్ లో అరూరి పరామర్శ.!!
వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్ కు చెందిన బిఆర్ఎస్ నాయకులు దూలం చిన్న రాజు గారు మరణించగా వారి భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన బద్దన్నపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి