43వ డివిజన్ బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరికలు
గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని జక్కులోద్ది గ్రామం నుండి బి.అర్.ఎస్ పార్టీ లో వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...
పార్టీలో చేరిన వారిలో... 43 వ డివిజన్ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి మైదం అజయ్ మైదం.అభిలాష్ కదరిక దొరబాబు గద్దల ప్రభాస్ మైదం కళ్యాణ్ దుబ్బు రాకేష్ మైదం. సురేష్ మైదం లల్లు ప్రసాద్ మైదం పవన్ ఎడెల్లి రమేష్ మైదం పవన్ మైదం నిఖిల్ గద్దల బాలు మైదం తరుణ్ తదితరులు చేరడం జరిగింది...
ఈ కార్యక్రమంలో 43 వ డివిజన్ అధ్యక్షుడు స్పందన్, గ్రామ శాఖ అధ్యక్షులు మైదం శేఖర్, బాబు విక్టర్, మరియు తదితరులు బి.అర్.ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి