మా వాడకు రాముడి గుడి కి సహకరించాడు
ఓటరు అభిప్రాయం
ఆర్టీసి కాలనీ,హసన్ పర్తి ,
వర్దన్నపేట నియోజక వర్గం
మా వాడకు రాముడి గుడి కి సహకరించాడు .మేము పిలవగానే ఎమ్మెల్యే వచ్చి మాకు గుడి నిర్మాణం కు 40 లక్షలు ఆర్థిక సహాయం చేసారు.ఇంతకుమించి మాకు ఇంకేం కావాలి.. హిందూ ధర్మం కు ఎల్లప్పుడు సహకరిస్తున్నాడు.. ఊరి లో చాలా ఆలయాల నిర్మాణం కు సహకరించాడు..మన హిందూ ధర్మం ను కాపాడుతున్నాడు.. ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రజలను అర్థం చేసుకునే గుణం ఉన్నోడు కాబట్టే రెండు సార్లు ప్రజలు గెలిపించారు. ఐదేల్లకోసారి వచ్చి పోయే ఎమ్మెల్యేను చూసిన.. కానీ ఎప్పుడూ ప్రజలతో ఉంటూ, అభివృద్ధి చేసే ఎమ్మెల్యేని ఈ సారి కూడా గెలిపిస్తే బాగుంటుంది.. శ్రీధర్ (పాపిశెట్టి శ్రీదర్) ప్రజలకు సేవలు బాగా చేస్తున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి