ఆర్టీసీ సంస్థ ను ప్రభుత్వం లో కలపడము మంచి పరిణామం
ఓటరు అభిప్రాయం
ఆర్టీసి ఉద్యోగి
హసన్ పర్తి, వర్దన్నపేట నియోజక వర్గం
ఆర్టీసి సంస్థ ను ప్రభుత్వం లో విలీనం చేయడం మంచి పరిణామం ..కేసీఆర్ గారు దీనితో మా ఉద్యోగుల సమస్య లను అర్థం చేసుకుని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ గారికి దన్యవాదాలు.. మరియు మా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఎల్లప్పుడు మా ఊరి లో ఏ చిన్న ఆపద వచ్చినా వస్తాడు మా ఊరి సమస్య లు పట్టించుకుంటాడు.. ఈసారి తెలుగాణ ముఖ్య మంత్రి గా మళ్లీ కేసీఆర్ గారు కావాలి,మల్లీ మా వర్దన్న పేట నియోజక వర్గ ఎమ్మెల్యే గా అరూరి రమేష్ గారు రావాలి అని కోరుకుంటున్న
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి