మా ఊరి చెరువు మినీ ట్యాంకు బండ్ ను తలపిస్తోంది...

 ఓటరు అభిప్రాయం 

హసన్ పర్తి, వర్దన్న పేట నియోజక వర్గం 

మా ఊరి  చెరువును  సుందరముగా తీర్చిదిద్దారు..ఇప్పుడు మా  చెరువు మినీ టాంక్ బండ్ ను తలపిస్తోంది. వినాయక, బతుకమ్మ,దుర్గా మాత విగ్రహాలకి నిమజ్జనం  కి అనుకూల సౌకర్యం ఏర్పాటు చేసారు...వాకర్స్ కు వీధి  దీపాల సౌకర్యం కల్పించారు.. మా ఊరిలో దాదాపుగా ప్రతీ గల్లీ లు సిసి రోడ్డు ఏర్పాటు చేసారు... ప్రతీ చిన్న కార్యక్రమానికి మా ఎమ్మెల్యే వచ్చి మా సమస్యలు పట్టించుకుంటారు.. అరూరి రమేషన్న మా ఎమ్మెల్యే కావడం మా నియోజక వర్గానికే గర్వకారణం.. ఈసారి మళ్లీ  ఎమ్మల్యే  గా అరూరి రమేశ్ గారు రావాలని కోరుకుంటున్నాం..మళ్లీ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు కావాలి


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు