మాకు కేసీఆర్ నీళ్లు వస్తున్నాయి.మా కాలనీని ఎమ్మెల్యే పట్టించుకుంటున్నాడు

మహిళా ఓటర్ అభిప్రాయం 

భీమారం, వర్దన్నపేట నియోజకవర్గం 

మాకు ఇంటింటికీ కేసీఆర్ నల్లా నీళ్లు  వస్తున్నాయి..మా ఏరియా ను మా ఎమ్మెల్యే అరూరి రమేషన్న బాగా  పట్టించుకుంటున్నడు..ఈసారి మళ్లీ అరూరి రమేష్ అన్న ఎమ్మెల్యే కావాలి..మంచి మనసున్న మనిషి.. దేవుడు ఆయన్ను సల్లగా సూడాలి..


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు