ఐదేల్ల కింద మా ఊరికి అభివృద్ధి లేకపోయేది !!

 ఓటరు అభిప్రాయం 

హసన్ పర్తి, 

వర్దన్న పేట నియోజక వర్గం 

ఐదేల్ల కింద మా ఊరు పెద్దగా అభివృద్ధి లేకపోయేది.. కార్పోరేషన్ లో మా ఊరిని విలీనం చేయడం వల్ల మా సమస్య ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు.. శేట్ (నాగమల్ల సురేష్ )గారు తర్వాత గత మూడేల్లుగా అభివృద్ధి బాగా జరిగింది..మా గాంధీనగర్ లో సిసి రోడ్లు పడ్డాయి .ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. సిఎం కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందుతున్నాయి.మా కార్పొరేటర్ కంటే  ఎక్కువగా  పాపిశెట్టి శ్రీధర్ గారు అభివృద్ధి విషయంలో కష్టపడి ప్రజల కోసం పని చేస్తున్నారు..మా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఊర్లో ప్రతీ చిన్న కార్యక్రమానికి వస్తాడు.. మేము సంతోషంగా ఉన్నాం..ఈసారి మళ్లీ మా నియోజక వర్గం ఎమ్మెల్యే గా అరూరి రమేష్ అన్న గారు వస్తే మా ఊరికి మరింత అభివృద్ధి చేస్తారు 




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు