కేవలం 5 రూపాయలకే భోజనం తో పేదల కడుపు నిండుతుంది!!!!
ఓటరు అభిప్రాయం
కాకతీయ యూనివర్శిటీ క్రాస్, హన్మకోండ జిల్లా
మార్కెట్ ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. 5రూపాయలకు ఏమీ రాలేని పరిస్థితి. అలాంటిది 5రూపాయలకు రుచికరమైన, నాణ్యమైన ప్లేటు భోజనం పెట్టడం అంటే నమ్మబుద్ది కావటం లేదు. కేవలం 5రూపాయలకే భోజనంతో పేదల కడుపు నిండుతుంది. ఇలాంటి అన్నపూర్ణ సెంటర్ లు ప్రతీ చోట పెడితే ఎంతోమంది ఆకలి తో అలమటించే పేదల ఆకలి తీర్చిన ముఖ్య మంత్రి గా కేసీఆర్ గారు పేరోందుతారు.ప్రతీ నిత్యం ప్రపంచములో ఎంతోమంది ఆకలి తో అలమటిస్తు చనిపోతున్నారు.వాటిని కట్టడి చేయడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అన్నపూర్ణ సెంటర్ ను ఏర్పాటు చేయటం శుభసూచకము.దీనికి సహకరించిన హరే కృష్ణ మూవ్ మెంట్ వారికి దన్యవాదములు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి