పుట్టిన రోజు వేడుకకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

గ్రేటర్ వరంగల్ 43 వ డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చెవ్వ శివ రామకృష్ణ తనయుడు రుద్రవీర్ మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ 


ఎమ్మెల్యే గారి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు