గ్రామ శాఖ అద్యక్షుడుని పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి

 




పర్వతగిరి మండలం ఎబి తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్యా వీరన్న నిన్న రోడ్డుప్రమాదంలో గాయపడి హన్మకొండ చక్రవర్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెల్సుకుని మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించిన  బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు...


ఎమ్మెల్యే గారి వెంట జెడ్పీటీసీ సింగూలాల్ తదితరులు ఉన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు