బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే అరూరి





పర్వతగిరి మండలం బూరుగుమల్ల గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు