నేడు కేసిఆర్ ప్రీమియమ్ లీగ్!!


 

హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలోని BRS నాయకులకు , కార్యకర్తలకు,వివిధ హోదాల చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ నాయకులకు, సోషల్ మీడియా సభ్యులకు,అనుబంధ సంఘాల నాయకులకు నమస్కారం!

తేదీ: 02.02.2023 నేడు (గురువారం)

సమయం: ఉదయం 10:30 గంటలకు

స్థలం: ఎల్లాపూర్, ఆర్బిట్ స్కూల్ పక్కన

అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రీమియర్ లీగ్ వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఈరోజు ఉదయం 10.30 గంటలకు హసన్ పర్తి మండలం ఎల్లాపూర్  కరీంనగర్- వరంగల్ హైవే లోని ఆర్బిట్  స్కూల్ పక్కన గల మైదానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ IPS గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించనున్నారు. కావున నాయకులు, మీడియా మిత్రులు, క్రీడాకారులు, కార్యకర్తలు పాల్గొనగలరు....

పావుశెట్టి శ్రీధర్,

GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు