సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్









 భారత స్వాతంత్ర సమర వీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటంలో  ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృ భూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహా నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడిని స్మరించుకుంటూ GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

వారితో పాటు ఆత్మకుర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి,గౌరిశెట్టి సురేందర్,పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ భిక్షపతి,యూత్ నాయకులు మేకల రాజేందర్,ఆకుల ప్రభాకర్,మధు రెడ్డి, కందుకూరి సాయి చందు,నల్ల కిరణ్,కాజీపేట అన్నమాచార్య,గంట నాగేశ్వర్,నేతాజీ పాఠశాల కరస్పాండెంట్ వలుస జ్ఞానేశ్వర్,పాఠశాల యాజమాన్యం విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు