దూడల మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అరూరి
పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో దూడల మల్లన్న స్వామి జాతరకు హాజరై, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, ఆలయ పూజారులు ఎమ్మెల్యే గారికి కోలాటలు, డప్పు చెప్పుల్లతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి