మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి
పర్వతగిరి మండలం రోల్లకల్ (చెరువు ముండు తండా) కి చెందిన మాజీ సర్పంచ్ లునవాత్ బిలు నాయక్ గారి తండ్రి గారైన సొమ్ల నాయక్ గారు మరియు పర్వతగిరి గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త కొండ వెంకన్న గారి తండ్రి ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం సోమారం (గుంటూరు పల్లి) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మందడాపు హనుమంతరావు గారు మృతి చెందగా వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బారస పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు...
ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి