శ్రీ అయ్యప్ప స్వామి వారి నగర సంకీర్తనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి.
హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో నిన్న జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి వారి నగర సంకీర్తలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌ|| శ్రీ ఆరూరి రమేష్ గారు పాల్గొన్నారు.అనంతరం అయ్యప్ప స్వాములతో ఆట పాటలతో సాగుతున్న నగర సంకీర్తలో స్వాములతో కలిసి వారు నడిసారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ శభరి గిరిషుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి కృప కటాక్షాలు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,అయ్యప్ప స్వామి భక్తులు,నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి