సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన పాపిశెట్టి శ్రీధర్
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌ||శ్రీ ఆరూరి రమేష్ గారి ఆదేశానుసారం GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారి చేతుల మీదుగా హాసన్ పర్తి పరిధిలోని 66వ డివిజన్ కు చెందిన బోడ సుజిత్ కుCM రిలీఫ్ ఫండ్ పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోడ యుగంధర్, దూబల భాస్కర్,దాది నాగరాజు,బోడ పవన్ తదితరులున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి