శ్రీ అయ్యప్ప స్వాములకు అల్పాహారం
ఈరోజు హాసన్ పర్తి 66వ డివిజన్ BRS అధ్యక్షులు శ్రీ పావుశెట్టి శ్రీధర్ - కవితా జ్యోతి గార్ల ఆధ్వర్యంలో సాయంత్రం వారి స్వగృహంలో శ్రీ అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గురు,కన్న స్వాముల పూజా కార్యక్రమం అనంతరం స్వాములు అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి