అంగన్ వాడి కేంద్రం(8) ప్రారంభోత్సవంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్







హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 8వ అంగన్ వాడి కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా GWMC 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ , GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్  పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి,ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్,PACS డైరెక్టర్ వీసం కరుణాకర్ రెడ్డి,సివిల్ కాంట్రాక్టర్ బొక్క కుమార్,యూత్ నాయకులు మేకల సురేష్,కందుకూరి సాయి చందు, అంగాన్ వాడి సిబ్బంది,తల్లిదండ్రులు  తదితరులున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు