ఈ నెల 26 తేది నుండి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్




 అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 26 నుండి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్.


లీగ్ స్థాయి : మండల కేంద్రాల్లో గ్రామాల వారీగా 12 ఓవర్ల మ్యాచ్ లు.


సూపర్-8 : మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన 8 జట్లతో నియోజకవర్గ కేంద్రంలో 16 ఓవర్ల మ్యాచ్ లు.


20 ఓవర్లతో ఫైనల్ మ్యాచ్.


ప్రథమ బహుమతి *1,00,000/-* (లక్ష రూపాయలు).

ద్వితీయ బహుమతి *50,000/-* (యాభై వేల రూపాయలు).


సూపర్ - 8 కి చేరిన ప్రతి జట్టుకి (ఫైనల్ కీ చేరిన 2 జట్లు మినహా) 10,000/- పది వేల రూపాయల నగదు బహుమతి.


ఈ నెల 24 లోపు రిజిస్ట్రేషన్లకై సంప్రదించండి. 9059069310,9696326666, 9989432091,9951426666

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు