పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమాని కి హాజరైన హసంపర్తి సి ఐ మరియు ఎస్ ఐ
66వ డివిజన్ హాసన్ పర్తి పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్ధానం లో పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన హాసన్ పర్తి CI రావుల నరేందర్ గారు మరియు SI మెడుగు భారత్ గారు.
వీరితో పాటు పోలీస్ సిబ్బంది వలుగుల క్రాంతి కుమార్, గన్మెన్ నరేందర్, మరియు గౌడ సంఘం ప్రతినిధులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి