ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి
_
_ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రలో బాగంగా పర్వతగిరి మండల కేంద్రం లో మంగళహారతులతో, కోలాటాలతో పర్వతగిరి వాసులు శ్రీరాముని విజయోత్సవ యాత్రకు ఘనమైన స్వాగతం పలికారు.. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి, విజయోత్సవ యాత్రను ప్రారంభించి పర్వతగిరి *విజయోత్సవ యాత్రలో పాదయాత్ర చేసి భక్తులతో మంత్రీ వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మమేకమయ్యారు*. ఇస్కాన్ వారు సేవాభావంతో చేసే ఈ యాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిదులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి