వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం!!!





 వరంగల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణాలు వేగవంతం చేయడం పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్యక్షతన నేడు హనుమకొండ ఆర్ అండ్ బి కార్యాలయంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెరాస పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు..

ఈ సమావేశంలో మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ గారు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి గారు,, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నన్నపనేని నరేందర్ గారు, , డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ గారు, కలెక్టర్ గోపి గారు, అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమషనర్ ప్రావీణ్య గారు, కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి,  తదితర అధికారులు పాల్గొన్నరు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు