సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ అరూరి రమేష్ గారు,
హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాళోజి కళాక్షేత్రం, భద్రకాళి ఆలయ అభివృద్ధి వంటి పలు అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు హాజరయ్యారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి