పలివెల్పుల గ్రామ పార్టీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే అరూరి
గ్రేటర్ వరంగల్ 1 వ డివిజన్ పరిధిలోని పలివెల్పుల గ్రామానికీ చెందిన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు...
ఈ సoదర్భంగా వారు పార్టీ బలోపేతంపై 100 ఓట్ల ఇంచార్జి లతో వారు మాట్లాడారు అన0తరం గ్రామ అభివృద్ది పై గ్రామంలో చేపట్టాల్సిన పనులపై స్థానిక నాయకులలో ఎమ్మెల్యే గారు చర్చించారు..
అనంతరo పలివెల్పుల గ్రామానికీ చెందిన దేవరకొండ ఉప్పలమ్మ మరియు కుంట ఐలమ్మ గారు ఇటివల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే గారు పరామర్శింఛారు..
ఎమ్మెల్యే గారి వెంట స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి