ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే అరూరి.....
పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన పంజాల ముత్తమ్మ గారికి 1లక్ష రూపాయలు, మరియు ఏనుగల్లు గ్రామానికి చెందిన భూక్యా లచ్చిరామ్ గారికి 1లక్షా 25వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు కావడంతో వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో స్థానిక, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి