సిఎం సహయ నిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి
గ్రేటర్ వరంగల్ 1 వ డివిజన్ పరిధిలోనీ ముచ్చెర్ల మరియు పలివెల్పుల గ్రామానికీ చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నీది నుండి మంజూరు అయిన 6 లక్షల 23 వేల రూపాయల విలువ గల చెక్కలను వారి గ్రామాల్లో లబ్ధిదారులకు అందజేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు...
అనంతరం గ్రామంలో పోలల దగ్గర నూతనంగా నిర్మించిన 63 కేవీ రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నీ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు...
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి